రిమ్స్‌‌లో సెక్యూరిటీ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం : ఆదిలాబాద్ టూ టౌన్ సీఐ నాగరాజు

రిమ్స్‌‌ హాస్పిటల్​లో సెక్యూరిటీ గార్డ్ జాబ్​ ఇప్పిస్తామని నమ్మించి రూ. 40 వేలు వసూలు చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేసినట్లు ఆదిలాబాద్ టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు.