రైల్వేలో ఉద్యోగాలను భర్తీ చేయాలి..ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య

పద్మారావునగర్, వెలుగు: ఇండియన్ రైల్వేలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్ఎఫ్ఐఆర్), దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య డిమాండ్ చేశారు.