రాష్ట్రంలో కొనసాగుతున్న చలి తీవ్రత

రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. శనివారం రాత్రి పది జిల్లాల్లో సింగిల్ డిజిట్​లోనే టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్​లో 7 డిగ్రీల టెంపరేచర్​నమోదైంది.