కృత్రిమంగా మామిడి పండ్లను మగ్గిస్తున్న గోదాములపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. బాటసింగారం మార్కెట్ నుంచి మామిడి కాయలను కొనుగోలు చేసి, ఐదు రోజులకు పండాల్సిన పండ్లను ఇథలిన్ రసాయనం ఉపయోగించి కేవలం ఒక్క రోజులోనే పక్వానికి తెస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.