రూ.1.5 కోట్ల విలువైన మత్తు పదార్థాల దహనం

వివిధ సందర్భాల్లో ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.1.50 కోట్ల విలువైన మత్తు పదార్థాలను దహనం చేశారు.