లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... ఉచిత సర్వదర్శనానికి 20 గంటలు..

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గుడ్ ఫ్రైడే సెలవు ప్లస్ వీకెండ్ కలిసి రావడంతో భక్తులతో కిటకిటలాడుతోంది తిరుమల. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంటులు నిండిపోయి.. శిలాతోరణం వరకు