లేబర్ క్యాంపుల్లో కార్మికులకు అవగాహన

సైబరాబాద్ భరోసా గచ్చిబౌలి కేంద్రం ఆధ్వర్యంలో నార్సింగిలోని లేబర్ క్యాంప్‌‌‌‌‌‌‌‌, గచ్చిబౌలిలోని అంజయ్యనగర్ లేబర్ అడ్డా, ఖాజగూడలోని ప్రశాంతి హిల్స్ లో 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.