వికారాబాద్ పెట్రోల్ బంకుల్లో.. నో ఫోన్ పే, నో గూగుల్ పే... వాహనదారుల ఆగ్రహం...

పెట్రోల్ కష్టాలు తెలంగాణ, ఏపీలో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక పక్క స్టాక్ లేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తొంటే... స్టాక్ ఉన్న బంకుల్లో కిలోమీటర్ల మేర క్యూలతో అల్లాడిపోతున్నారు జనం