వెంటాడే కవిత్వ కవచం .. అక్షర సాయం.. సమాజాన్ని గాడిలో పెడుతున్న కవులు

సమాజం పతనావస్థకు చేరినప్పుడు దానిని దారిలో పెట్టేవాళ్లు ఉండాలి. అలాంటి కావలికారుల వల్లనే ఈ సమాజం ఇట్లా ఈ మాత్రమైనా మనగలుగుతున్నది. ఈ సమాజానికి కావలికాస్తున్న కవిత్వమే ఇది. తెలంగాణ అవతరించిన అనంతరం వెలువడిన తాత్విక కవిత్వ సంపుటే ‘తంపి’. ఈ కృతికర్త కవి హరగోపాల్.