వీడని ఫ్లోరైడ్ భూతం.. రక్తంలో పేరుకుపోతున్న ఫ్లోరైడ్.. యాదాద్రి జిల్లాలో కీళ్ల నొప్పులతో బాధపడ్తున్న జనం
ఫ్లోరైడ్ మహమ్మారి ప్రజలను ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. ఇన్నాళ్లూ దంతాలు, ఎముకలను వంకర్లు తిప్పిన ఫ్లోరైడ్.. ఇప్పుడు ప్రజల కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తోందని..
