వడ్ల కొనుగోళ్లు స్పీడప్ చేయాలి.. జూన్ 2 నాటికి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు పూర్తి చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
వడ్ల కొనుగోళ్లను స్పీడప్ చేసి రైతులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై