విద్యుత్‌శాఖ కొండపి ఏఈఈపై వేటు

విద్యుత్‌ శాఖ కొండ పి ఏఈఈ పువ్వాడి శ్రీనివాసులుపై వేటు పడింది. ఆయన్ను ఏపీసీపీడీసీఎల్‌ కంపెనీకి సరెండర్‌ చేస్తూ సీఎండీ పుల్లారెడ్డి శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆమేరకు శ్రీనివాసులును సింగ రాయకొండ ఏడీఈ యుగంధర్‌ రిలీవ్‌ చేశారు.