సర్కారు బడుల్లో ఎన్జీవోల పెత్తనం పెరిగిపోతోందని, క్వాలిటీ చదువుల పేరు చెప్పి పరోక్షంగా స్కూళ్లను ప్రైవేటు పరం చేసేందుకు బాటలు వేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) స్టేట్ ప్రెసిడెంట్ చావ రవి, జనరల్ సెక్రటరీ వెంకట్ ఆరోపించారు.