వీధికుక్క దాడి...ఐదుగురికి గాయాలు.. కుత్బుల్లాపూర్నియోజకవర్గంలో ఘటన

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్​నియోజకవర్గం చింతల్ డివిజన్​లోని భగత్ సింగ్ నగర్​లో సోమవారం ఓ వీధి కుక్క రెచ్చిపోయింది. ఐదుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరించింది