వీబీ జీ రామ్‌ జీ చట్టాన్ని రద్దు చేయాలి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే వీబీ జీ రామ్‌ జీ చట్టాన్ని రద్దు చేయాలి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు.