శీతాకాల సమావేశాలు 10 రోజులు నిర్వహించాలి : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

ప్రస్తుత శీతాకాల సమావేశాలను కనీసం పది రోజులపాటు నిర్వహించాలని, సభకు సంబంధించిన ఎజెండాను ముందుగానే అందించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.