స్కానింగ్ మెషీన్లు పనిచేయట్లేదనడం అబద్ధం : కింగ్ కోఠి హాస్పిటల్ సూపరింటెండెంట్

కింగ్ కోఠి హాస్పిటల్ లో ఆల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ మెషీన్లు పనిచేయడం లేదనే ప్రచారాన్ని కింగ్ కోఠి జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ బాబు ఖండించారు.