సంగారెడ్డి జిల్లాలో పరుపుల తయారీ గోదాంలో అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని తేజ కాలనీలో పరుపుల తయారీ గోదాంలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్​ సర్క్యూట్​ కారణంగా నిప్పంటుకొని నిమిషాల వ్యవధిలోనే మంటలు వ్యాపించాయి.