సౌతాఫ్రికాలో కుప్పకూలిన ఆలయం.. భారత సంతతి వ్యక్తితో సహా నలుగురు మృతి

సౌతాఫ్రికా (South Africa) క్వాజులు-నటాల్ ప్రావిన్స్‌లోని నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్థుల న్యూ అహోబిలం ఆలయం (New Ahobilam Temple) కుప్పకూలింది.