సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఎంజాయ్ చేయడం పక్కా

శివాజీ, లయ జంటగా సుధీర్ శ్రీరామ్ రూపొందించిన చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. 90'స్ వెబ్ సిరీస్‌లో శివాజీతో కలిసి నటించిన బాల నటుడు రోహన్‌తో పాటు ప్రిన్స్, అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృథ్వీ కీలకపాత్రలు పోషించారు