సిబ్బంది చేసిన తప్పుకు చిన్నారికి శిక్ష.. మెక్‌డొనాల్డ్స్‌లో ఆ నీళ్లు తాగి నోరు కాల్చేసుకున్న బాలిక

మెక్‌డొనాల్డ్స్‌లో సిబ్బంది చేసిన ఓ చిన్న నిర్లక్ష్యపు పని వల్ల ఓ మూడేళ్ల బాలికకు తీరని వేదనను మిగిల్చింది. చల్లటి నీరు అడిగితే.. ఏమాత్రం ఆలోచించకుండా మరుగుతున్న వేడి నీటిని బాటిల్‌లో పోసి ఇచ్చిన సిబ్బంది నిర్లక్ష్యం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ వేడికి నాలుక కాలిపోయి, కనీసం ఆహారం కూడా తీసుకోలేక ఆ చిన్నారి పడిన నరకయాతన తల్లిదండ్రులను కలచివేస్తోంది. ఈ ఘటనపై మెక్‌డొనాల్డ్స్ క్షమాపణలు చెప్పినప్పటికీ.. పసిపిల్లల విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం సరైన పద్ధతి కాదని నెటిజెన్లు చెబుతున్నారు.