సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకోవాలి :మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
రాజకీయాల్లో కుటుంబ వారసత్వాన్ని తాను ఇష్టపడనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో ఆయన పాల్గొన్నారు.