సిరియాపై అమెరికా మరోసారి దాడి.. ఐసిస్ స్థావరాలే టార్గెట్ గా బాంబుల వర్షం

సిరియాపై అమెరికా భీకర దాడులు దాడులు చేసింది. ఐసిస్ ఉగ్రవాద స్థావరాలే టార్గెట్ గా బాంబుల వర్షం కురిపించింది. ఆపరేషన్ హాక్ స్ట్రైక్ పేరుతో అమెరికా దాడులకు పాల్పడింది.