సిరీస్‌పై ఇండియా గురి.. ఇవాళ (డిసెంబర్ 26) శ్రీలంక అమ్మాయిలతో మూడో టీ20

గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం ఇప్పటివరకు నాలుగు మెన్స్ టీ20లకు ఆతిథ్యం ఇచ్చింది. చివరిది నవంబర్ 2023 లో జరిగింది. మొదటి మూడు టీ20ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఇబ్బందులను ఎదుర్కొన్నది. వాతావరణం మేఘావృతంగా ఉన్నా వర్షం పడే అవకాశం తక్కువగా ఉంది.