సోలార్‌ సామగ్రి దొంగలపై చర్యలేవి..?

జీకేవీధి, చింతపల్లి మండలాల్లో సోలార్‌ విద్యుత్‌ సామగ్రి దొంగలపై చర్యలు తీసుకోవడంలో ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఏడాది క్రితం సోలార్‌ విద్యుత్‌ సామగ్రి దొంగల వ్యవహారాన్ని కూటమి నాయకులు బయటపెట్టారు. అప్పట్లో దర్యాప్తు చేస్తున్నామంటూ విజిలెన్స్‌ అధికారులు హడావిడి చేశారు. సోలార్‌ విద్యుత్‌ సామగ్రి దొంగల సమాచారం పక్కాగా సేకరించినప్పటికి విజిలెన్స్‌ అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.