హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో ఐదో అంతస్తు నుంచి కూలిన లిఫ్ట్.. ఏం జరిగిందంటే?

హైదరాబాద్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ చూసి తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందినవారు లిఫ్ట్ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.