హైదరాబాద్‌‌ లో బంగారం కోసం ఇంటి ఓనర్‌‌‌‌ హత్య

కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన హైదరాబాద్ నాచారానికి చెందిన మహిళ హత్యకు గురైనట్లు తేలింది. ఆమె డెడ్‌‌బాడీని ఏపీలోని కోనసీమ జిల్లాలో గుర్తించారు.