హైదరాబాద్ లో బ్యాగ్ జిప్ గ్యాంగ్..అసలు వీళ్లు ఎలా దొంగతనం చేస్తారో తెలుసా.?

పద్మారావునగర్, వెలుగు: రైళ్లలో ప్రయాణికుల బ్యాగుల జిప్పులురహస్యంగా తెరిచి బంగారు నగలు, నగదు దోచుకుంటున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌కు చెందిన ఇద్దరిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25 లక్షల విలువైన 210 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.