హరీశ్పై కవిత ఫిర్యాదు చేయాలి : బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి

మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన తప్పులపై ఆధారాలు ఉంటే దర్యాప్తు సంస్థలకు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. కవిత సరైన ఆధారాలతో హరీశ్ పై కంప్లయింట్ చేస్తానంటే ఆమెతో పాటు తాను తోడుగా వెళ్తానని చెప్పారు.