13 months in a year: సంవత్సరానికి 13 నెలలు.. ఆ క్యాలెండర్‌ను అనుసరిస్తున్న దేశం ఏదో తెలుసా..

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్‌నే అనుసరిస్తుంటాయి. దాదాపు అన్ని దేశాల క్యాలెండర్లలోనూ సంవత్సరానికి 12 నెలలే ఉంటాయి. అయితే, ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దేశం మాత్రం భిన్నమైన క్యాలెండర్‌ను ఫాలో అవుతుంటుంది. ఆ దేశపు క్యాలెండర్ 12 కాదు, 13 నెలలను కలిగి ఉంటుంది.