15 శాటిలైట్లతో వెళ్లిన ఇస్రో రాకెట్ ఫెయిల్ : మూడో దశలో సంబంధాలు కట్

ఈ ప్రయోగంలో ప్రధాన పేలోడ్ EOS-N1, దీనికి 'అన్వేష' అని పేరు పెట్టారు. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసింది. ఇది అత్యాధునిక 'హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్' సాంకేతికత కలిగిన భూ పరిశీలన ఉపగ్రహం