2 ఏళ్ల లోపు చిన్నారులకు దగ్గు సిరప్ ఇవ్వొద్దు.. 11 మంది పిల్లల మృతి వేళ కేంద్రం హెచ్చరికలు

ఇటీవలి కాలంలో రెండు రాష్ట్రాల్లో 11 మంది చిన్నారులు మృతి చెందడంతో కేంద్రం అలర్ట్ అయింది. ఈ క్రమంలోనే వారికి ఇఛ్చిన దగ్గు సిరప్ నమూనాల్లో ఎలాంటి విష రసాయనాలు లేవని స్పష్టం చేసింది. ఈ మరణాల వెనుక గల ఇతర కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే 2 ఏళ్లలోపు పిల్లలకు దగ్గు మందులు వాడకూడదని హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా 5 ఏళ్ల లోపు చిన్నారులకు దగ్గు సిరప్లు సిఫార్సు చేయకూడదని అన్ని రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది.