2029 జూన్ లోనే అసెంబ్లీ ఎన్నికలు.. 117 సీట్లు గెలుస్తాం..ఆ భద్రాద్రి రాముడిపై ఆన: సీఎం రేవంత్

బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాటు రాక్షస పాలన సాగిందని మండిపడ్డ  సీఎం రేవంత్ .. గత కేసీఆర్ మాయమాటలను నమ్మకుండా 2023లో ప్రజలు అద్భుతం సృష్టించారని, కేసీఆర్‌ను ఎక్కడికి పంపాలో అక్కడికే పంపించారని ఎద్దేవా చేశారు.