AI మరింతగా బలోపేతం .. ప్యాక్స్‌‌‌‌ సిలికాతో భారత్ సహా 34 దేశాలు ఒప్పందం

న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో కీలక అడుగు పడింది. భారత్‌‌‌‌‌‌‌‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మరో 34 దేశాలు అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన అంతర్జాతీయ వ్యూహాత్మక కూటమి ‘ప్యాక్స్‌‌‌‌‌‌‌‌ సిలికా’తో ఉమ్మడి ఒప్పందానికి మద్దతు తెలిపాయి.