Andhra: కన్న కొడుకును కత్తెరతో పొడిచి చంపిన తల్లి.. ఎందుకో తెలుసా..?

అనంతపురం నగరంలో కలకలం రేపిన ఘటనలో, మద్యానికి బానిసైన కొడుకు వేధింపులు భరించలేక తల్లి అతడిపై దాడి చేసిన ఘటన విషాదానికి దారితీసింది. పోలీసుల వివరాల ప్రకారం, సురేంద్ర అనే యువకుడు మద్యం కోసం తరచూ డబ్బులు డిమాండ్ చేస్తూ తల్లి సునీతను మానసికంగా వేధించేవాడని తెలుస్తోంది