Andhra News: భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహంతో..

అనుమానం ఓ పచ్చని కాపురంలో చిచ్చపెట్టింది. అప్పటి వరకు అనందంగా ఉన్న ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఈ అనుమానంతోనే ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఆపైన ఏం చేయాలో తెలియక మృతదేహాన్ని బైకుపై పెట్టుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. భార్యను హత్య చేసిన విషయాన్ని చెప్పి అరెస్టు చేయమని వేడుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.