AP Inter Supply Results 2026 : రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకునే విధానం ఇలా!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను జూన్ 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది. అధికారిక వెబ్సైట్ ద్వారా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు.