AP Liquor Scam Case: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్... విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ మంజూరు... కండీషన్స్ ఇవే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి భారీ రిలీఫ్ దక్కింది.మిథున్ రెడ్డికి కండీషన్ బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. రెండు ష్యూరిటీలు, రూ.2లక్షల పూచీకత్తు సమర్పించాలని ఎంపీ మిథున్‌ రెడ్డికి ఏసీబీ కోర్టు సూచించింది.వీటితోపాటు వారంలో రెండుసార్లు విచారణకు హాజరుకావాలని....వచ్చి సంతకాలు పెట్టాలని ఆదేశించింది., News News, Times Now Telugu