Benal BJP Win: బెంగాల్‌లో బీజేపీ గెలుపు.. ‘DDD’తో బంగ్లాదేశ్‌‌పై ప్రభావం ఎలా? ఢాకాకు ఒక ప్లస్, రెండు మైనస్‌లు..!

బెంగాల్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరింది. 2021లో విజయం వాకిట్లో బోల్తా పడిన బీజేపీ.. ఈసారి పక్కా ప్లానింగ్‌‌తో బెంగాల్ కోటను బద్దలు కొట్టింది. కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం వల్ల.. నిర్ణయాలు వేగంగా తీసుకోవడంతోపాటు.. కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా బెంగాల్‌లో ప్రభుత్వం పని చేయాల్సి వస్తుంది. అక్రమ వలసలు, సరిహద్దులో కంచె నిర్మాణం లాంటివి బంగ్లాకు ప్రతికూలంగా మారితే.. తీస్తా జలాల ఒప్పందం విషయంలో మాత్రం బంగ్లాదేశ్‌కు ఊరట దక్కొచ్చు.