Bhatti Vikramarka: దేశంలోనే రోల్ మోడల్, గేమ్ ఛేంజర్‌గా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్: డిప్యూటీ సీఎం

తెలంగాణ వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇది.. తెలంగాణ విద్యా రంగానికి కొత్త ఊపిరి పోస్తోందని ఆయన అన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామన్నారు.