city benches: పుర పీఠాలపై నజర్‌..!

నల్లగొండ కార్పొరేషన్‌తోపాటు ఉమ్మడి జిల్లాలోని మిగిలిన 17 మునిసిపాలిటీల్లో త్వరలో జరిగే ఎన్నికల్లో అన్నింటిలో ఛైర్మన్‌ పదవులు గెలుచుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ బరిలో దిగుతోంది.