Deepika Padukone: ఖాన్స్‌నే షేక్ చేస్తున్న దీపికా క్రేజ్.. ప్రభాస్, రజనీ కూడా వెనుకపడ్డారుగా?

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ పురుషాధిపత్యమే నడుస్తోంది. అగ్ర నటీనటుల పారితోషికాల విషయంలోనైనా, వారి కోసం రాసే పాత్రల విషయంలోనూ పురుషులే టాప్ లో ఉంటారు. బాలీవుడ్ తారలు శ్రీదేవి, హేమామాలిని వంటి అతి కొద్ది మంది కథానాయికలు మాత్రమే తమ సమకాలిన హీరోల కంటే ఎక్కువ సంపాదించిన వారిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు.