Elamanchili Train Accident: సిగరెట్‌ నిప్పుతోనే బోగీల్లో మంటలు

అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో టాటానగర్‌-ఎర్నాకుళం రైలు బోగీలు అగ్నికి ఆహుతి కావడానికి సిగరెట్‌ స్మోకర్లే కారణమని రైల్వే వర్గాలు అనుమానిస్తున్నాయి.