Former Minister Harish Rao: విద్యార్థులకు అన్నం పెట్టలేని సీఎంను కొరడాతో కొట్టి, తొండలు జొర్రించాలి!
విద్యార్థులకు కనీసం అన్నం పెట్టలేని సీఎం రేవంత్ రెడ్డిని చెట్టుకు కట్టేసి.. కొరడా దెబ్బలు కొట్టి లాగుల తొండలు జొర్రించినా తక్కువేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు..