Gold and Silver Rates today: పసిడి ప్రియులకు షాక్.. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు ప్రతిరోజు పెరుగుతూ సరికొత్త గరిష్టాలకు చేరుతున్నాయి. మరోవైపు వెండి కూడా అదే జోరు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జనవరి 11న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..