Hyderabad Airport : శంషాబాద్ విమానాశ్రయానికి అరుదైన గుర్తింపు - ప్రపంచంలోనే 4వ అత్యుత్తమ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్పోర్ట్

Hyderabad International Airport : ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలపై నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నాల్గోవ అత్యుత్తమ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్‌పోర్ట్‌గా నిలిచింది. బ్రిటన్‌కు చెందిన అట్రాక్షన్ టికెట్స్ సంస్థ ఈ ర్యాంకింగ్స్ ప్రకటించింది.