Indrakeeladri: రాజరాజేశ్వరిదేవిగా దుర్గమ్మ దర్శనం.. బారులు తీరిన భక్తులు.. తెప్పోత్సవం రద్దు..

ఏపీలోని ప్రముఖ అమ్మావారి పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగాపదకొండో రోజు అంటే ఈ రోజు కనక దుర్గమ్మ శ్రీ రాజ రాజేశ్వరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు శ్రీ రాజ రాజేశ్వరి దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సకల విజయాలు సొంతం అవుతాయని నమ్మకం. తెల్లవారు జాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరి ఉన్నారు.