IPL 2026: కోట్లు రావడంతో పంజాబ్‌కు షాక్ ఇచ్చాడు: ఐపీఎల్ కోసం హానీ మూన్ వాయిదా వేసుకున్న ఆసీస్ క్రికెటర్

ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ ఐపీఎల్ మినీ వేలంలో రూ.8.2 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోవడంతో తన రూట్ మార్చుకున్నాడు. ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ ముందు నాలుగు మ్యాచ్ లే ఆడతానని చెప్పిన ఈ ఆసీస్ క్రికెటర్.. ఇప్పుడేమో మరో మాట చెప్పి ఆశ్చర్యానికి గురి చేశాడు.