IPL 2026 Mini-auction: ఐపీఎల్ 2026 వేలం ముగిసింది.. మొత్తం 10 జట్ల స్క్వాడ్ వివరాలు ఇవే!

ఐపీఎల్ 2026 మైన్ వేలం ముగిసింది. మంగళవారం (డిసెంబర్ 16) అబుదాబి వేదికగా జరిగిన ఈ వేలంలో మొత్తం మొత్తం 10 జట్లు ఐపీఎల్ 2026 కోసం తమ స్క్వాడ్ ను సిద్ధం చేసుకున్నాయి. అన్క్యాప్డ్ ఇండియన్స్ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ టోర్నమెంట్ చరిత్రలో అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ కొనుగోలుదారులుగా రికార్డు సృష్టించారు.