IPL 2026 Mini-auction: CSK రిలీజ్ చేసినా అంతకు మించిన జాక్ పాట్.. రూ.18 కోట్లకు కోల్‌కతా జట్టులో చేరిన పతిరానా

శ్రీలంక యార్కర్ల వీరుడు మతీషా పతిరానాకు ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఊహించని ధర పలికింది. ఈ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది.